Home » rtc union
విలీనంపై మాకు అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. TSRTC Merger
చర్చలకు రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలకు ఆహ్వానం అందింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వి.శ్రీనివాసరావు, వాసుదేవరావుకు ఆహ్వాన లేఖలను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు అందచేశారు. ఉన్నతాధికారులతో చర్చలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. హై