Home » RTI Report
2024లో, ప్లేస్మెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న 21,500 మంది విద్యార్థులలో 13,410 మంది మాత్రమే ఉద్యోగాలను పొందారు. 38శాతం మంది ఇప్పటికీ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు.