Home » RTR 160 Series
TVS Apache RTR 160 Series : ఈ రెండు బ్లాక్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లు ఫ్యూయల్ ట్యాంక్‌పై బ్లాక్ టీవీఎస్ అపాచీ లోగోతో బ్లాక్ కలర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. ఈ కొత్త మోడల్ బైకుల్లో మడ్‌గార్డ్‌లు, బాడీ ప్యానెల్లు, ఎగ్జాస్ట్‌లకు కూడా బ్లాక్ కలర్ విస్తరించింది.