Ruben Limardo

    ఒకప్పుడు ఒలింపిక్ ఛాంపియన్, ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్

    November 17, 2020 / 03:58 AM IST

    Olympic Champion – Ruben Limardo :  ఒకప్పుడు అతను ఒలింపిక్ ఛాంపియన్. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్. కుటుంబ పోషణకు అలా మారాల్సి వచ్చింది. వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఫెన్సింగ్ క్రీడాంశంలో పతకం నెగ్గాడు �

10TV Telugu News