Home » Rudrudu
లారెన్స్, ప్రియభవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు.
కొంత కాలంగా రాఘవ లారెన్స్ డైరెక్టర్ అండ్ యాక్టర్ గానే ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే రుద్రుడు (Rudrudu) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేశారు.