Home » Rudrudu Pre Release Event
లారెన్స్, ప్రియభవాని శంకర్ జంటగా తెరకెక్కిన రుద్రుడు సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుంది. తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించగా హీరోయిన్ ప్రియా భవాని శంకర్ ఇలా చీరలో మెరిపించింది.