Home » Rukmini
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇటీవలే నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఇలా చీరకట్టులో అందంతో అలరిస్తుంది.
సుదీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న మూవీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. ఈ చిత్రం నుంచి నీతో ఇలా అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
సూరి దర్శకత్వంలో రోరింగ్ స్టార్ శ్రీమురళి ఉగ్రమ్ నటిస్తున్న మూవీ బగీరా. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ బగీరాకు ఈ చిత్రానికి కథ అందించారు.