Home » run normally
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం మెట్రో రైళ్ల రాకపోకలపై వస్తున్న ఊహాగానాలకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెరదించారు.
పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోదీ సభ కారణంగా రేపు మెట్రో రైళ్లు నిలిపివేస్తారన్న ప్రచారంపై అధికారులు స్పష్టత ఇచ్చారు. రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.