Home » running away
ఈ నేపథ్యంలో కోడి పందాల్లో తాను లేనని చింతమనేని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. పోలీసులు, మీడియాపై చింతమనేని చిందులు వేశారు. ఈక్రమంలో కోడిపందాల శిబిరం వద్ద చింతమనేని ఉన్నాడనే వీడియో వైరల్గా మారింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడు సింహ హీరోగా ఆ మధ్య తెల్లవారితే గురువారం అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెల్లారితే పెళ్లి అనగా పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతోనే కలిసి పారిపోతారు. పెళ్లంటే భయంతోనే వీరు అలా పారిపోతారు.
వన్యప్రాణులు ఈ మధ్య కాలంలో నగరాల్లోకి, పట్టణాల్లోకి ప్రవేశించడం చాలా ఈజీగా స్వేచ్చగా తిరుగుతూ ఉన్నాయి. కొన్ని రోజులుగా గమనిస్తే వన్యప్రాణులు సమాజంలో స్వేచ్చగా తిరుగుతున్న కనిపించిన వీడియోలు చాలా ఉన్నాయి. అలాంటిదే ఓ పులి సమాజంలోకి ప్రవేశ�