running late

    ఆలస్యంగా MMTS TRAINS

    February 25, 2019 / 02:51 AM IST

    నగరంలో ఎంఎంటీఎస్ రాకపోకలపై ప్రయాణీకులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. సమయపాలన పాటించకపోవడంతో రైళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం అరగంట ఆలస్యంగా రైళ్లు నడుస్తుండగా సాంకేతిక కారణాలతో పలు ట్రిప్పులు రద్దవుతున్నాయ�

10TV Telugu News