-
Home » Rupa Reddy fraud case
Rupa Reddy fraud case
రూపారెడ్డి కేసులో మరో ట్విస్ట్.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
August 8, 2026 / 09:06 AM ISTRoopa Reddy Case : అధిక వడ్డీలు, భారీ లాభాలు ఇస్తామని ఆశచూపి నగదు తీసుకుని మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై రూపా రెడ్డిపై రాయదుర్గం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.