Home » Rupali Ganguly
బీజేపీలో చేరుతున్న నటుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టీవీ సీరియల్ నటి రూపాలీ గంగూలీ కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు.