Home » Russia Army
యుక్రెయిన్ పై నెలల తరబడి యుద్ధం చేస్తున్న రష్యా తీవ్రంగా సైనికులను కోల్పోతోంది. సైనికుల కొరతతో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్‌పై యుద్ధం చేయటానికి జైళ్లలో ఖైదీలను నియమించుకుంటోంది రష్యా ఆర్మీ.
21 వేల రష్యా సైనికులను మట్టుబెట్టిన యుక్రెయిన్
రష్యా సైనికులకు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వార్నింగ్..‘మా దేశం విడిచిపెట్టి మీ ప్రాణాలు కాపాడుకోండి..’అంటూ హెచ్చరించారు.