Home » Russia ceasefire
రష్యా ప్రకటించిన నగరాలతో భారతీయులకు ప్రయోజనం శూన్యంగా కనిపిస్తోంది. భారతీయులు ఎక్కువగా లేని ప్రాంతాల్లోనే కాల్పులను విరమించింది. సుమిలో కాల్పుల విరమణను భారత్ కోరింది.
యుక్రెయిన్లో ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. యుక్రెయిన్లో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టు ప్రకటించింది.