Home » Russia claims
రష్యా ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యూఎస్, యూకేలు సాధిస్తాయనుకున్న కరోనావైరస్ వ్యాక్సిన్ ను ముందుగా రష్యానే సిద్ధం చేస్తామంటూ చెప్పుకొచ్చింది. వచ్చే నెల వరకూ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసేస్తామని.. అక్టోబరు నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రత�