Home » Russia Invasion
మాస్కోపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో బలహీనంగా ఉంది. అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు.(Biden On India)
Russia Ukraine War : అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యా విమానాలపై అమెరికా గగనతలంలోకి ప్రవేశించకుండా ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రష్యాతో చర్చలకు తాము సిద్ధమే అన్నారు. అయితే చర్చలకు వేదికగా బెలారస్ తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు.
రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. రష్యా బలగాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్ సైన్యం దీటుగా ప్రతిఘటిస్తోంది.