-
Home » Russia Revenge Attack
Russia Revenge Attack
Russia Ukraine War : 600మంది సైనికులు మృతి, యుక్రెయిన్‌కు భారీ ఎదురుదెబ్బ..!
January 9, 2023 / 07:09 PM IST
యుక్రెయిన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తూర్పు యుక్రెయిన్ లోని సైనికులు తల దాచుకున్న తాత్కాలిక నివాసాలపై రష్యా రాకెట్ దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 600మంది సైనికులు మరణించారని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.