Home » russia ukraine crisis live updates
రష్యాను క్రిమియాకు కలిపే రోడ్డు, రైలు వంతెనపై భారీ పేలుడు సంభవించింది. ఈ సమయంలో రైలుద్వారా వెళ్తున్న ఇంధన ట్యాంకులకు భారీగా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు దాటికి బ్రిడ్జి పాక్షికంగా దెబ్బతిన్నట్లు రష్యా జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ తెలిపింది
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులు.. ఎలా ఉన్నారు?