Home » Russia Ukraine War 12th Day
యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. 12వ రోజుకు చేరింది. ఆధిపత్యం కోసం రష్యా.. ఆత్మ రక్షణ కోసం యుక్రెయిన్ పోరాటాన్ని భీకరంగా కొనసాగిస్తున్నాయి.