-
Home » Russia-Ukraine War battlefield
Russia-Ukraine War battlefield
Russia-Ukraine War: రష్యా నుంచి 69 క్షిపణులు దూసుకువచ్చాయి.. 54 క్షిపణులను తిప్పికొట్టాం: ఉక్రెయిన్
December 29, 2022 / 04:25 PM ISTఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం రష్యా పెద్ద ఎత్తున క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. రష్యా నుంచి మొత్తం 69 క్షిపణులు దూసుకువచ్చాయని వాటిలో 54 క్షిపణులను తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రకటన చేసింది.
Russia-Ukraine War: రష్యాలో పాక్షిక సైనిక సమీకరణ.. జైలుకైనా వెళ్తా కానీ, ఉక్రెయిన్ వెళ్లి యుద్ధం చేయనన్న రష్యా పౌరుడు
October 22, 2022 / 02:27 PM ISTఉక్రెయిన్ కి వెళ్లి పోరాడడం కంటే జైలుకి వెళ్లడానికే ప్రాధాన్యం ఇస్తానని మిఖాయిల్ అషిచెవ్ అనే వ్యక్తి చెప్పాడు. ఏదైనా దేశం రష్యాను ఆక్రమించుకోవడానికి వస్తే తాను నేరుగా మిలటరీ ఆఫీసుకి వెళ్లి సైన్యంలో…
Russia-Ukraine war: రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సాయం ప్రకటించిన అమెరికా
August 20, 2022 / 07:42 AM ISTఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం…
Russia-Ukraine War : యుక్రెయిన్‌లో భీకర యుద్ధం.. రష్యా క్షిపణులపై డ్రోన్లతో విరుచుకుపడుతున్న యుక్రెయిన్ సైన్యం..!
February 28, 2022 / 12:15 PM ISTయుక్రెయిన్‌లో భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా బలగాలు, యుక్రెయిన్ సైన్యం హోరాహోరీగా తలపడుతున్నాయి. దాడులకు ప్రతిదాడులు చేసేందుకు ఇరుదేశాల బలగాలు ఒకదానిపై మరొకటి విరుచుకుపడుతున్నాయి.