Home » Russia Ukraine War
యుక్రెయిన్ నుంచి ఇండియన్ విద్యార్థుల తరలింపులో భాగంగా చివరి విమానం ఆదివారం మార్చి 6న బయల్దేరనుంది. ఈ మేరకు అక్కడున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన సూచనలు చేసింది.
మరోవైపు మిగిలిన నగరాలపైనా రష్యా తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉంది. వరుసగా 11వరోజూ కూడా పుతిన్ దళాలు..యుక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దురాక్రమణ చేసే దిశగా కాల్పులకు తెగబడుతున్నాయి.
విధ్వంసంపై లెక్కలు చెప్పిన రష్యా
రష్యా ఆధీనంలో యుక్రెయిన్ ఆర్మీ బేస్
యుద్ధం అక్కడ.. చమురు బాంబులు ఇక్కడ
యుక్రెయిన్ పౌరులకు రష్యా మరో చాన్స్
నాటోకు, యుక్రెయన్కు పుతిన్ డెడ్లీ వార్నింగ్
జెలెన్స్కీకి మరోసారి నో చెప్పిన నాటో
అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా?
యుద్ధం ఆపించండి.. భారత్_కు యుక్రెయిన్ రిక్వెస్ట్