-
Home » Russia Warns Countries
Russia Warns Countries
Russia Warns Countries : యుక్రెయిన్‌కు సాయం చేస్తే దాడులు తప్పవు- రష్యా సీరియస్ వార్నింగ్
April 28, 2022 / 08:28 PM IST
యుక్రెయిన్ కు సాయం అందించే దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది రష్యా. యుక్రెయిన్ కు సాయం చేస్తే తమ ఆర్మీ చూస్తూ ఊరుకోదని చెప్పింది. మెరుపు వేగంతో దాడులు చేస్తామని హెచ్చరించింది.(Russia Warns Countries)