Home » Russia
భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మోదీ, జెలెన్స్కీ.. పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.
ఆ నాలుగు ప్రాంతాలపై మాస్కో కన్ను
పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిన్న ప్రకటన చేయడంతో ఆ దేశంలోని తమ పౌరులకు అమెరికా మరో కీలక సూచన చేసింది. రష్యా నుంచి విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయని, వీటిని వాడుకోవాలని చెప్పింది. రష్యా నుం�
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. అమెరికా రహస్యాలు ప్రపంచానికి వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నోడెన్‌కు రష్యాలో అన్ని హక్కులు ఉంటాయి.
రష్యాలోని ఇన్హెవెన్స్ సిటీలోని ఓ పాఠశాలలో గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరపడంతో 13 మంది మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే.. కాల్పులు జరిపిన వ్యక్తి తనను తాను కాల్చుకొని మరణించినట్లు తెలిసింది.
సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై పుతిన్ సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎందుకంటే రష్యాలో మార్షల
రష్యాలో మన సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటే చాలు రష్యన్లు పడిచస్తారు. ఇక రాజ్ కుమార్ పేరెత్తితే చెవి కోసుకుంటారు. మన సినిమాలన్నా.. మన నటులన్నా.. అక్కడి వారికి చాలా ఇష్టం. ఎప్పుడైతే యుక్ర�
పుతిన్ ఆ పని చేయకుండా ప్రపంచ దేశాలు నియంత్రిస్తాయన్న నమ్మకం తమకు ఉందని జెలెన్ స్కీ అన్నారు. పుతిన్ ఇస్తున్న వార్నింగులపై ఆయన స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్ తో పాటు పోలాండ్ కూడా తమకు కావాలని లేదంటే అణ్వాస్త్రాలను వాడతామని కూడా రేపు పుతిన్ అనవచ్చు’
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో షెహబాజ్ పాల్గొన్న సందర్భంగా ఆయనను జిన్ పింగ్ చైనాకు ఆహ్వానించారని చెప్పారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా పదవీకాలం మూడేళ్ల క్రితమే పూర్తి కాగా, ఆయనను ఆర్మీ చీఫ్ గా 2022 నవంబరు వరకు పొడిగించిన విషయం తెలిసిందే
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో నేటి నుంచి జరగనుంది. ఇందులో ప్రాంతీయ సమస�