Home » Russia
భారత్లో పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమ పిండి ధరలను కట్టడి చేయడానికి దాని ఎగుమతులపై పరిమితులు విధిస్తామని చెప్పింది. త�
ఉక్రెయన్ 31వ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా భద్రతా మండలిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే జెలెన్స్కీ ప్రసంగంపై ఓటింగ్ నిర్వహించారు. కాగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా యూరప్ దేశాలు రష్యాపై గుర్రుగా ఉన్నాయి. ఇ�
సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ తమ ఐడియాలజీని విస్తృతం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి పరులను తయారు చేసే పనిలో ఐసిస్ ఉందని, అయితే దేశంలో ఐసిస్ కార్యకలాపాలన్నింటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ యువత అటువైపు దారిమళ్లకుండా ప్రభుత్వ ఏజెన్స�
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో క్రిమియాలోకి ఉక్రెయిన్ డ్రోన్లు ప్రవేశించగా వాటిని కూల్చేశామని రష్యా అధికారులు చెప్పారు. అలాగే, ఉక్రెయిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రష్యా ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ లో అంత
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ కు అమెరికా తొలిసారి స్కాన్ ఈగిల్ నిఘా డ్రోన్లతో పాటు గనుల సంరక్షిత వాహనాలు, ఇతర ఆయుధాలను ఇవ్వనుంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరు�
రష్యాలో జనాభా తగ్గిపోతుండటంపై అధ్యక్షుడు పుతిన్ ఆందోళన చెందుతున్నాడు. అందుకే జనాభా పెంచేందుకు ఒక పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం.. పది మంది పిల్లల్ని కన్న మహిళకు మన కరెన్సీలో రూ.13 లక్షల సాయం అందిస్తానని ప్రకటించాడు.
అడుగు కూడా లేని బైకులు, సైకిళ్ల బొమ్మలు చిన్న పిల్లలు నడిపేందుకు కూడా పనికిరావు. కానీ, అంత తక్కువ పొడవున్న ఒక బైకును నడుపుతున్నాడో వృద్ధుడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఎప్పుడూ మంచుతో కప్పి ఉండే ఈ ఖండంపై... ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నాయి ? మంచుఖండంపై పట్టు కోసం ప్రపంచ దేశాలు ఎందుకంత పోటీ పడుతున్నాయి?
చదరంగం ఆడుతున్న బాలుడి వేలిని రోబో విరిచింది. దీంతో బాలుడి చేతికి గాయం అయ్యింది.
తాను లెస్బియన్ అని ఆ టెన్నిస్ స్టార్ తెలిపింది. అంతేకాదు తాను లెస్బియన్ అని గర్వంగా చెప్పుకుంటానంది. ఈ సందర్భంగా తన భాగస్వామి, స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.