Home » russian airborne
రాజధాని కీవ్ తర్వాత ఖార్కివ్ నగరంపై రష్యా సేన ఫోకస్ పెంచింది. ఖార్కివ్లోని మిలటరీ ఆస్పత్రి ముందు హోరాహోరిగా కాల్పులు జరుపుతోంది. పలు ఆస్పత్రులపై రాకెట్లతో దాడులు చేస్తోంది.