Home » Russian Crude oil
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నపాక్కు చమురు దిగుమతి పెద్ద భారంగా పరిణమించింది. ప్రస్తుతం రంజాన్ మాసం సందర్భంగా చమురు సరఫరా పెంచాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రష్యా నుంచి వీలైనంత తక్కువ ధరకే చమురును కొనుగోలు చేసేందుకు పాక్ ప్రభుత్వం శతవిధాల ప్ర�
రష్యా - యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో ఓ విధంగా భారత్కు లాభం చేకూరింది. రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ దిగుమతులతో ఏకంగా 35వేల కోట్లు మిగిలింది. గత ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా నుంచి ఇండియా భారీగా�
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం వల్ల మన దేశానికి దాదాపు రూ.35,000 కోట్లు లాభపడింది. రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, భారత్కు కలిసొచ్చింది.
రష్యా నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అమెరికా ఒత్తిళ్లకు భారత్ తొలొగ్గదని.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు కొరత ఏర్పడి పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో ఇండియన్ ఆయిల్ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది