Home » Russian diplomats
U.S. expels Russian diplomats: పది మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే రష్యాపై కొత్త ఆంక్షలను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. గతేడాది అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంతో పాటు ఫెడరల్ ప్రభుత్వ సంస్థ�