Home » Russian invasion of Ukraine
Russia Ukraine War : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. యుక్రెయిన్ హస్తగతం చేసుకునేంతవరకు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు.
తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా... పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది.
ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు మోపుతున్నాయని ప్రకటించారు.