-
Home » Russian missile strike
Russian missile strike
Russia-Ukraine War: ఆ బిల్లుపై పుతిన్ సంతకం.. యుక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా సైన్యం.. ఎనిమిది మంది మృతి
April 15, 2023 / 12:13 PM IST
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రష్యా క్షిపణి దాడులు చేస్తుంది.