-
Home » Russian President putin laughs
Russian President putin laughs
Pak PM Headphone falling : హెడ్ఫోన్ పెట్టుకోవటానికి పాక్ ప్రధాని తిప్పలు .. రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వులు..
September 16, 2022 / 01:15 PM IST
హెడ్ఫోన్ పెట్టుకోవటానికి నానా తిప్పలు పడ్డారు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్..ఆయన పడే తిప్పల్ని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ ముసి ముసి నవ్వులు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.