-
Home » Russian Soldiers Killed
Russian Soldiers Killed
Russian Soldiers Killed: రష్యా సైనిక శిక్షణా కేంద్రంపై కాల్పులు.. 11 మంది మృతి.. కాల్పులు జరిపింది ఎవరంటే?
October 16, 2022 / 09:06 AM ISTనైరుతి రష్యాలోని బెల్గోరోడ్ ప్రాంతంలోగల సైనిక శిక్షణా కేంద్రంపై శనివారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 11మంది రష్యా శిక్షణ సైనికులు మరణించారు. మరో 15మందికి గాయాలయ్యాయి.
Russian Troops Die : యుద్ధంలో 18,500 మంది రష్యా సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్ ఆర్మీ
April 5, 2022 / 06:50 PM ISTసైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18,500 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ మంగళవారం ప్రకటించింది.(Russian Troops Die)
Russian Soldiers Die : యుద్ధంలో 18వేల మంది రష్యా సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ
April 3, 2022 / 06:00 PM ISTసైనిక చర్య మొదలు ఇప్పటివరకు 18వేల మంది రష్యా సైనికులను హతమార్చినట్లు యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది.(Russian Soldiers Die)
Russia Soldiers Killed : రష్యాకు బిగ్ లాస్..! యుద్ధంలో 17వేల మందికి పైగా సైనికులు హతం-యుక్రెయిన్ ఆర్మీ
March 28, 2022 / 10:43 PM ISTరష్యా సేనల దూకుడును దీటుగా ప్రతిఘటిస్తూనే.. శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకు 17వేల మందికి పైగా సైనికులను..(Russia Soldiers Killed)
Russian Soldiers Killed : రష్యాకు బిగ్లాస్.. యుద్ధంలో 15,600 మంది సైనికులు మృతి-యుక్రెయిన్ ఆర్మీ
March 23, 2022 / 05:07 PM ISTఈ యుద్ధంలో రష్యాకు ఊహించని విధంగా నష్టం జరుగుతోంది. భారీ సంఖ్యలో తన సైనికులను కోల్పోతోంది.(Russian Soldiers Killed)