Home » Russian-Ukraine war
Russian Ukraine War : రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 మంది భారతీయులు మరణించగా, 16 మంది అదృశ్యమయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Russian Ukraine War : ఉక్రెయిన్ పవర్ గ్రిడ్లను లక్ష్యంగా రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. రంగంలోకి దిగిన నాటో దళాలు రష్యా క్షిపణులను నేలమట్టం చేశాయి.
ఉక్రెయిన్ పై పుతిన్ దూకుడు పెంచారు. ఇప్పటికే యుక్రెయిన్ లో కొన్ని ప్రావిన్స్ లోను స్వాధీనం చేసుకున్న రష్యా ఆ ప్రాంతాల్లో మార్షల్ లా (మిలటరీ రూల్)ను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు పుతిన్. ఆ ప్రాంతాల్లో స్థానికుల ఫోన్లు తనిఖీలు చేస్తున్నా
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర మలుపు తిరగబోతోందా? క్రిమియా బ్రిడ్జ్ పేలుడుపై రష్యా ప్రతీకారానికి దిగితే పెను విధ్యంసం తప్పదా? ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రశ్న భయాందోళనలకు గురి చేస్తోంది.
రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. యుక్రెయిన్ పై బాంబుల దాడితో రష్యా సైన్యం విరుచుకు పడుతుంది. ప్రధాన నగరాలు రష్యా సైన్యం చేతుల్లోకొచ్చాయి. మూడు నెలలుగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే యుక్రెయిన్ పై రష్యా దాడులను అమెరి�
యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏం సాధించింది...? యుద్ధంలో సర్వస్వం కోల్పోతున్నా యుక్రెయిన్ ఎందుకోసం పోరాడుతోంది...? యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా సహా పాశ్చాత్యదేశాలు తీసుకుంటున్న చర్యలేంటి..? ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి పర్యటన తర్వాతైనా �
స్కూల్ పై రష్యా సేనలు దాడులకు పాల్పడగా 21 మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.గాయపడివారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉందని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.
Russian Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు వారాలకు పైగా ఇరుదేశాల మధ్య పరస్పరం దాడులు జరుగుతున్నాయి. ఆదరిస్తున్నారనుకున్న వారే కాటేస్తున్నారు
యుక్రెయిన్ రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం సహకారంతో కీవ్ నుంచి బయటపడిన పాకిస్థాన్ బాలిక భారత ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పింది.
యుక్రెయిన్ సరిహద్దుల్లో రహదారులపై రష్యా యుద్ధ వాహనాలు దూసుకెళ్తున్నాయి. ఎక్కడ చూసినా రష్యా యుద్ధ వాహనాలే కనిపిస్తున్నాయి.