Ruturaj Gaikwad married Utkarsha Pawar

    Ruturaj Gaikwad:రుతురాజ్ గైక్వాడ్ పెళ్లి ఫోటోలు

    June 4, 2023 / 03:45 PM IST

    టీమ్ఇండియా యువ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. త‌న ప్రేయ‌సి ఉత్క‌ర్ష ప‌వార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు. శ‌నివారం వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

10TV Telugu News