Home » RX 100 heroine
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా థాయ్‌లాండ్ కి వెకేషన్‌కి వెళ్లడంతో అక్కడ సఫారీ వరల్డ్ బ్యాంకాక్ ని సందర్శించి ఫోటోలను షేర్ చేసింది.
RX100 భామ పాయల్ రాజ్ పుత్ రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా తన బాత్రూంలో టవల్ చుట్టుకొని సెల్ఫీలు తీసుకుంటూ ఫోజులు ఇచ్చి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.