'RX 100' Remake Gets Title

    ‘RX 100’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ !

    March 28, 2019 / 09:17 AM IST

    తెలుగులో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి డైరెక్షన్ లో వచ్చిన బోల్డ్ లవ్ స్టోరీ ‘RX 100’. ఈ సినిమా గతేడాది విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒ�

10TV Telugu News