Home » rx100 producer ashok reddy
సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. గంటకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శ్రావణి సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన అక్క ఆత్మహత్య చేసుకోవడానికి కారణం దేవరాజ్ రె