Home » Rythu Bima Scheme
2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతు బీమా ఈనెల 14 నుంచి అమలు కానుండగా.. వ్యవసాయశాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా 76లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉండగా.. వారిలో 18ఏండ్ల నుంచి 59ఏండ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు రైతు బీమా పథకానికి అర్హులు.