-
Home » Rythu Dinotsavam
Rythu Dinotsavam
YS Jagan: రైతులకు గుడ్న్యూస్ .. అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం
July 8, 2023 / 08:55 AM IST
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. కళ్యాణ దుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పర్యటనకు వెళ్తారు. ఈనెల 10వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన సాగుతుంది.