Home » Rythu Runa Mafi
పార్లమెంట్ ఎన్నికల ముందు ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతీఒక్కరికి రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బందాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
రైతు రుణమాఫీ రూ.2లక్షలపైన రుణం తీసుకున్న వారు పైమొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో ఆర్మూర్ కు రైతు ఐక్యవేదిక పిలుపునిచ్చింది. షరతులు లేని
రుణమాఫీ జరగలేదని మా కాల్ సెంటర్ కు 1.15లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. రుణమాఫీపై శ్వేతప్రతానికి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్ రావు ప్రశ్నించారు.
రెండో విడత రైతు రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. లక్షన్నర లోపు రుణాలు కలిగిన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధులను విడుదల చేశారు.
కేంద్రం 800 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఇచ్చింది.. రాష్ట్ర వాటా కలిపి విడుదల చేయాలి. ఆర్ధిక సంఘం నిధులు 500 కోట్లు వచ్చినా ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీశ్ రావు అన్నారు.
రుణమాఫీ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందననే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ అమలు కోసం సర్కార్ ముందున్న ఆప్షన్స్ ఏంటనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.