-
Home » Rythu Sangharshana Sabha
Rythu Sangharshana Sabha
Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్
May 6, 2022 / 08:48 PM IST
Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రం ఇచ్చిందని రాహుల్ గుర్తుచేశారు.
Rahul Gandhi : టీఆర్ఎస్తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!
May 6, 2022 / 08:23 PM IST
Rahul Gandhi : టీఆర్ఎస్ తో పోత్తుపై కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. తెలంగాణకు ద్రోహం చేసినవారితో ఎలాంటి పొత్తు ఉండదన్నారు.
Revanth Reddy : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి
May 6, 2022 / 07:54 PM IST
తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.
Rahul Gandhi : రైతు సంఘర్షణ సభ.. వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ..
May 6, 2022 / 06:44 PM IST
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. ముందుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు.