Home » S. Korea Halloween stampede
దక్షిణ కొరియా హాలోవీన్ వేడుకలో తొక్కిసలాటలో మృతుల కాళ్లకున్న బూట్లు, వారు మరణించిన సమయంలో వారి వద్ద ఉన్న వస్తువులను సేకరించి వాటిపై పేర్లురాసి మరీ బ్యాడ్మింటన్ కోర్టులో వరుస క్రమంలో భద్రపర్చారు. వీటన్నింటి బరువు సుమారు 1.5 టన్నులు ఉంటుందని
దక్షిణ కొరియా సియోల్ రాజధానిలో హాలోవీన్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 146 మంది మరణించగా, 150 మందికిపైగా గాయపడ్డారు. అయితే, గతంలో ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పెద్ద ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. వందలాది మంది మరణించారు. గతం�