Home » SA vs AUS 2nd Semi Final
దక్షిణాఫ్రికా మిడిల్ ఆర్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచుల్లో సెంచరీ చేసిన మొదటి దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.