Home » Saanjh Dhale Gagan Tale
కొందరు పొట్టకూటికోసం రకరకాల పనులు చేస్తుంటారు. కానీ వారిలో నిగూఢంగా వేరే ప్రతిభ దాగి ఉంటుంది. అది బయటపెట్టుకునే అవకాశం చాలామందికి రాదు. ముంబయిలో ఓ సెక్యూరిటీ గార్డు ఆఫీస్‌కి కాపలా కాస్తూనే.. అద్భుతంగా పాటలు పాడేస్తున్నాడు.