Home » sabari mala high alert
తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శబరిమల ఆలయంలోకి వెళ్లి వచ్చిన ఇద్దరు మహిళల నివాసాలపై కొంతమంది రాళ్లతో దాడికి పాల్పడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏకంగా కేరళ మంత్రిపైనా కూడా దాడికి పాల్పడడం కలకలం
శబరిమల ఆలయం మైల పడిందా ? మహిళలు అయ్యప్పను దర్శించుకోవడంతో అయ్యప్ప పవిత్రతను ప్రశ్నిస్తుందా.. ఆలయ పూజారుల వైఖరి ఇలాంటి సందేహాలను రేకెత్తిస్తోంది.
కేరళ : శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించారు. నల్లదుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. గత ఐదారు నెలలుగా కేరళలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. మహిళలు ఆలయ ప్రవేశం చేయవచ్చు..లింగ వివక్ష చూపొద్దంటూ సుప్�