Home » Sabarimala Temple Opens
శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం.
sabarimala temple:శబరి కొండల్లోని హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. 62 రోజుల పాటు కొనసాగే మండల పూజలు, మకరవిళక్కు సీజన్ కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప సన్నిధానం తలుపులు తెరిచారు. సోమవారం (నవంబర్ 16) నుంచి మండలిపూజ నిర్వహించ