Home » Sabja Seeds :
తులసి గింజలు శీతలీకరణ స్వభావం కలిగి ఉంటాయి. వేడి వాతావరణం సమయంలో తులసి గింజలను పానీయం రూపంలో సేవించట వల్ల శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. రిఫ్రెష్ అనుభూతిని అందిస్తాయి.
సబ్జా గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఒత్తిడిని నివారిస్తాయి కాబట్టి, అకాల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.