-
Home » Sachin Tendulkar 1st ODI
Sachin Tendulkar 1st ODI
వారెవ్వా.. విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డు.. సచిన్ రికార్డును మించిపోయి..
January 11, 2026 / 10:04 PM IST
అత్యంత వేగంగా 28,000 రన్స్ చేరిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. 624వ ఇన్నింగ్స్లో ఈ ల్యాండ్ మార్క్ చేరి, 644 ఇన్నింగ్స్లో 28,000 రన్స్ సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.