Home » Sachin Tendulkar feet
మరోసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన 23వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12పరుగుల తేడాతో ఇంకో వైఫల్యాన్ని మూటగట్టుకుంది.