Home » Sachin Tendulkar surpassed Sunil Gavaskar
భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైంది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే 2005 డిసెంబర్ 10న సచిన్ టెండూల్కర్ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.