Home » Sachin's tweet
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రెఫెల్ నాధల్ పై టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, రవి శాస్త్రిలు ప్రశంసల జల్లు కురిపించారు. ట్వీటర్ వేదికగా రాఫెల్ గ్రేట్ అంటూ పొడిగారు. వీరి ట్వీట్లకు రీ ట్వీట్లు చేసేందుకు నెటిజన్లు పోటీ పడ్డారు. సచిన్